Glenn Maxwell nailed the 'Helicopter Shot,' made famous by Indian legend MS Dhoni, during the first T20I match between Australia and Sri Lanka at Adelaide on Sunday.
#GlennMaxwell
#MaxwellHelicopterShot
#Dhoni'sHelicopterShot
#davidwarner
#MaxwellImitatesDhoni'sHelicopterShot
#MSDhoni
#ausvssl2019
#hardhikpandya
#crikcet
#teamindia

క్రికెట్ చరిత్రలో హెలికాఫ్టర్ షాట్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ. బ్యాట్‌ను హెలికాఫ్టర్ రెక్కల్లా గుండ్రగా తిప్పుతూ ధోనీ కొట్టే సిక్సులు చాలా ఫేమస్. ధోనీ ఈ షాట్ కొడితే.. కచ్చితంగా బంతి స్టాండ్స్‌లోకి వెళ్లాల్సిందే. ధోనీ ప్రవేశపెట్టిన ఈ షాట్‌ను ఎందరో యువ క్రికెటర్లు ఆడేందుకు ప్రయత్నించారు. వీరిలో కొందరు సఫలమైతే.. మరి కొందరికి మాత్రం పరాభవం తప్పలేదు. హార్డిక్ పాండ్యా సఫలం కాగా.. వెస్టిండీస్ ఆటగాడు కీమో పాల్ విఫలమయ్యాడు.